మంత్రి సారయ్యకు చేదు అనుభవం
వరంగల్, జనంసాక్షి: జిల్లాలో మంత్రి సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సమస్యలపై స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో కార్యక్రమం మధ్యలోంచే మంత్రి లేచి వెళ్లిపోయారు.