Friday, 6 November 2026

తెలంగాణ

మెహిదీపట్నం రైతుబజార్‌లో బాంబు కలకలం

హైదరాబాద్‌, జనంసాక్షి: మెహిదీపట్నం రైతు బజార్లో గుర్తు తెలియని బాక్స్‌ కనిపించడంతో బాంబు ఉందని కలకలం రేగింది. దీంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాంబ్‌స్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించడంతో…

పార్టీకి దూరమైన వారే దెబ్బతింటారు

ఎర్రబెల్లి హైదరాబాద్‌ : తెదేపా నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం ఉండదని తెదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో పార్టీ అధినేతతో పలువురు సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి…

కోర్టుకు కేటాయించిన స్థలం కబ్జాకు యత్నం

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ అంబేద్కర్‌నగర్‌లోని మియాపూర్‌ కోర్టుకు కేటాయించిన 5 ఎకరాల స్థలం కబ్బాకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. 927 సర్వే నంబర్‌లో కంచెవేసి కబ్జాకు యత్నించిన ఇద్దరిని న్యాయవాదులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎర్రబెల్లి , రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి , ఇతర నేతలు హాజరయ్యారు. పార్టీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన నేపథ్యంలో తదనంతర పరిణామాలపై నేతలు…

ప్రజలకు కడియం ఏం సమాధానం చెప్తారు? : పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణకు వ్యతిరేకి తెరాస అధినేత కేసీఆరేనన్న కడియం శ్రీహరి ఇప్పుడు తెదేపాను వీడి తెరాసలో ఎలా చేరతారని తెదేపా నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకూ పార్టీ వీడనని చెప్పిన కడియం ఇప్పుడు ప్రజలకు ఏం…

146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో అటెండర్‌ చంద్రయ్య నుంచి రూ. 1.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అటెండర్‌ను అదుపులోకి…

ఐపీఎల్‌-లో నేడు రెండు కీలక మ్యాచ్‌లు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో శనివారం రెండు కీలక మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో పుణే వారియర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడబోతోంది. లీగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న పుణేకు ఈ మ్యాచ్‌ నామమాత్రం కాగా…. ముంబైకి మాత్రం…

కడియంతో సమావేశం కానున్న తెరాస నేతలు

వరంగల్‌  : తెదేపాకు రాజీనామా చేసిన సీనియర్‌ నేత కడియం శ్రీహరితో ఈ మధ్యాహ్నం తెరాస నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కడియం ఈ ఉదయం తెదేపాకు రాజీనామా చేశారు.

తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోకపోవడం వల్లే రాజీనామా

-కడియం శ్రీహరి వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఈ ఉదయం పార్టీకి…