Friday, 6 November 2026

తెలంగాణ

ఐసీడీఎస్‌ పీడీని సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

ఆదిలాబాద్‌ : ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృష్ణజ్యోతిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ అశోక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం కారణంగా కృష్ణజ్యోతిని  ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం.

దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

గుండామల్లేశ్‌ హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారం రోజుల క్రితం దళితులపై…

ప్రారంభమైన ఎమ్మెల్యేల వివ్‌ ఉల్లంఘనపై సభాపతి విచారణ

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు ప్రభుత్య చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరణారెడ్డి న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. అయితే వివ్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలు విచారణకు…

కాలువలో పడి తల్లి మృతి, బిడ్డ పరిస్థితి విషయం

ఖమ్మం జనంసాక్షి: ఖమ్మం అర్బన్‌ మండలం వి. వెంకాటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సోమవారం ఉదయం సాగర్‌ కాలువలో తల్లీ, బిడ్డ పడిపోయారు. ఈ సంఘటనలో తల్లి మృతి చెందగా, బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆస్పత్రికి…

వైఎస్‌ఆర్‌ సీపీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ భేటి

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులుతో పాటు అందుబాటులో ఉన్ననేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు,…

సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయిరెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: క్విడ్‌ప్రోకో కేసులో ఆడిటర్‌ విజయం సాయిరెడ్డి సోమవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో శ్రీనివాసరెడ్డి. ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు రోడ్లు భవనాల శాఖమంత్రి…

అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారు: జూలకంటి

నల్గొండ, జనంసాక్షి: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారుని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లివారిని కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై పెద్ద…

ఓ ఇంటివాడైన హీరో గోపీచంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌ సోమవారం వేకువ జామున ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లలోని మాదాపూర్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌లో వేద దధువు రేష్మా మెడలో గోపీచంద్‌ తాళి కట్టాడు. ఈ పెళ్లికి భారీ ఎత్తున తెలుగు సినిమా పరిశ్రమకు…

‘మాయాబజార్‌’కు అరుదైన గౌరవం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు చలనచిత్రలో సువర్ణాధ్యాయంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మాయాబజార్‌ చిత్రానికి  అరుదైన గౌరవం లభించింది. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమైన చిత్రరాజంగా ఎంపికైంది. ఇప్పటి వరకు వచ్చిది. సినిమాల్లో అత్యంత గొప్ప చిత్రమేది అనే…

ఆర్టీసీ బస్సు బోల్తా, 15మందికి తీవ్రగాయాలు

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దెపూడి వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పెనుబల్లి ఆస్పతికి …