తెలంగాణ

భారీ వర్షం.. బైక్‌తో కొట్టుకుపోయిన యువకుడు..

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఇందిరినగర్‌లో స్కూటర్‌పై వెళ్తున్న ఓ యువకుడు కొట్టుకుపోయాడు. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పటికీ యువకుడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్దిదూరం వెళ్లగానే …

కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు..సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు..సచివాలయం ముందుఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు..అధికారంలోకి …

మేఘాపై సీఎం రేవంత్‌ కు ఎందుకంత ప్రేమ?: కేటిఆర్

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్, …

బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. …

హైదరాబాద్‌లలో వేకువజామున దంచికొట్టిన వాన

రోడ్లన్నీ జలమయం కావడంతో ఇక్కట్లు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు పార్సీగుట్టలో వరదకు ఓ వ్యక్తి గల్లంతు బయటకు రావద్దన నగరవాసులకు హెచ్చరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  గ్రేటర్‌ …

రుణమాఫీ అందని రైతులను గుర్తించండి

వారికి అండగా నిలబడి అధికారులకు తెలపండి సమాచారం తెలియచేసి నిలదీయండి బిఆర్‌ఎస్‌ శ్రేణులకు మాజీమంత్రి వేముల పిలుపు నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి): గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకునే …

రుణమాఫీ కాలేదంటే..అరెస్ట్‌ చేస్తారా

కడుపు మండి ఆందోళన చేస్తే అరెస్ట్‌లా ప్రబుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే …

రాజ్యసభ అభ్యర్థిగా సింఫ్వీు నామినేషన్‌

కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ మంత్రులు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఫ్వీు నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం …

ఆర్టీసీ బస్సులోనే ప్రసవం

డెలివరీలో సహాయం చేసిన కండక్టర్‌ అభినందించిన ఎండి సజ్జన్నార్‌ గద్వాల,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాను గర్బిణీ అని తెలిసినా… డెలివరీ టైం దగ్గర పడిరదని తెలిసినా సోదరుడికి రాఖీ …

ఆస్పత్రిలోనే రాఖీ కట్టి కన్నుమూసిన యువతి

మహబూబాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  పండుగుపూట మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్‌లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ …