తెలంగాణ

ప్రముఖుల కృష్ణాష్టమి శుభకాంక్షలు

గవర్నర్‌, సిఎం, విపక్ష నేతల అభినందనలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి): గవర్నర్‌ జిష్ణుదేవ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు …

వేర్వేరు ప్రాంతాల్లో పలు విధాలుగా జన్మాష్టమి

వైష్ణవాలయాల్లో నేడు కృష్ణాష్టమి వేడుకలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి): భారతీయ సనాతన ధర్మంలో రాముడు, శివుడు, విష్ణువు, హనుమంతుడు వంటి వివిధ దేవుళ్లను మాత్రమే కాదు కనకదుర్గ, …

హైడ్రా అంటేనే హడలిపోతున్న ఆక్రమణదారులు

ఆక్రమణదారులు ఎవరైనా చర్యలు తప్పవన్న సంకేతాలు ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన గండిపేటలో అనుకూలంగా యువత ప్రదర్శనలు కొత్తగా ఇప్పుడు ఓవైసీ వంతు రావడంతో సవాళ్లు …

హైడ్రా కూల్చివేతలతో ఉలిక్కిపాటు

బిఆర్‌ఎస్‌కు నిద్దర పట్టడం లేదా? రేవంత్‌ లక్ష్యంగా ఎదురుదాడి రాజకీయాలు ప్రజలు ఈసడిరచుకుంటున్నా..అవే విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి): పదేళ్లపాటు అధికారం వెలగబెట్టిన బిఆర్‌ఎస్‌కు నిద్రపట్టడం లేదు. ప్రధానంగా …

అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే

  రైతురుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి భూమాత పోర్టల్‌పై ప్రజల్లో చర్చ పెట్టాలి పూర్తిస్థాయి రుణమాఫీ కోసం 29న ధర్నాలు విూడియాతో సిపిఎం నేతలు తమ్మినేని, బివి …

సంస్కారం కావాలంటే గాంధీభవన్‌కు రండి

కెసిఆర్‌ కుటుంబం సంస్కారహీనమైంది కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి తీవ్రస్థాయిలో …

మహిళల పట్ల యధాలాపంగా వ్యాఖ్యలు

ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన మహిళా కమిషన్‌ ముందు హాజరైన కెటిఆర్‌ రాష్ట్రంలో మహిళల సమస్యలపై కమిషన్‌కు ఫిర్యాదు రాఖీలు కట్టి పెద్ద మనసు చాటుకున్న …

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై స్టే

హైకోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): టాలీవుడ్‌ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై …

హైడ్రా ఏర్పాటును స్వాగతించాల్సిందే

జన్వాడ ఫామ్‌హౌజ్‌ ఇప్పుడు కాదని కెటిఆర్‌ ఎలా అంటారు బతుకమ్మ కుంట ఆక్రమణలపైనా చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌24 …

ఆక్రమణల కూల్చివేత సబబే

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై మంత్రి జూపల్లి న్యూఢల్లీి,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా శనివారం కూల్చివేయడాన్ని …