Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

కర్ణాటకలో 69శాతం పోలింగ్‌

 బెంగళూరు, మే 5 (జనంసాక్షి) : కర్నాటకలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగి సింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సుమారుగా 69 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం.  పలు ప్రాంతాల్లో…

నేడు ‘నీట్‌’ పరీక్ష

ఐదు నగరాల్లో ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : మెడికల్‌ కోర్సుల్లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో జరుగనుంది. ఈ పరీక్ష సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు…

తెలంగాణలోనే సాధారణ ఎన్నికలు : మంత్రి సారయ్య

వరంగల్‌, మే 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలోనే 2014 సాధారణ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.…

నేను మొండివాడ్ని

విమర్శలకు భయపడను : సీఎం కిరణ్‌కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : నేను మొండి వాడ్ని. విమర్శలకు భయపడను. ఎన్ని విమర్శలు చేస్తే అంతే మొండిగా ముందుకు వేళ్తా. ప్రజల కోసమే పనిచేస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.…

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు బెంగళూరు,మే4 (జనంసాక్షి): కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగ నుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కోసం 6,200…

నగదు బదిలీతో అవినీతి నిర్మూలన

ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తాం : ప్రధాని మన్మోహన్‌ గ్రేటర్‌ నోయిడా, మే 4 (జనంసాక్షి):12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌…

వడ్డీరేటు తగ్గింది

ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ ముంబై, మే 3 (జనంసాక్షి):కేంద్ర బ్యాంకు మరోసారి పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశలోకి నెట్టింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించడం పారిశ్రామిక, స్టాక్‌ మార్కెట్లను…

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

మహంతిని కలిసిన టీఎన్‌జీవోలు హైదరాబాద్‌,మే3 (జనంసాక్షి): కొత్తగా బాధ్తయలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి పికె మహంతిని ఉద్యోగ సంఘాల నేత లు కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపి తమ సమస్యలను కూడా వివరిం చారు. తెలంగాణ…

కౌంటర్‌ ఎటాక్‌! జమ్మూజైల్లో పాక్‌ ఖైదీపై దాడి

విషమంగా సన్నావుల్లా పరిస్థితి విచారణకు ఆదేశించిన సర్కారు జమ్మూ, మే 3 (జనంసాక్షి):జమ్మూకాశ్మీర్‌లోని ఓ జైలులో పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ సనావుల్లాపై భారతీయ ఖైదీలు దాడికి పాల్పడ్డారు. అతడ్ని విచక్షణా రహితంగా చావబాదారు. పాకిస్తాన్‌లో తోటి ఖైదీల చేతిలో…

సరబ్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

నివాళులర్పించిన రాహుల్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పంజాబ్‌ ప్రభుత్వం అమృతసర్‌, మే 3 (జనంసాక్షి): పాకిస్తాన్‌ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సరబ్‌జిత్‌కు యావత్‌భారతం కన్నీటితో నివాళులర్పించింది.…