ముఖ్యాంశాలు

కర్షకుల రక్తం కళ్లజూసింది మీరు..

రైతు హంతక రాజ్యం మీది..!! ` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్‌ ప్రభుత్వం మాది ` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్‌ ` ‘నమో’ …

గాల్లో దీపాలు ఆ గ్యారెంటీలు

` కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ధ్వజం ` కాంగ్రెస్‌ను నమ్మితే అంతే సంగతులు ` సత్తుపల్లికి నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ.. ఖమ్మం(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న ఆ …

రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

` అక్టోబర్‌ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును …

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌

` కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్న హావిూని …

కళతప్పిన ‘కాషాయం’

` బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడు ఎదుట బలహీనపడ్డ భాజాపా ` సమీపంలోనే ఎన్నికలు.. సింగిల్‌ డిజిట్‌కే అవకాశాలు! ` తెలంగాణకు జాతీయ అగ్రనేతలొస్తున్నా కనిపించని జోష్‌ ` …

పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

` భవిష్యత్‌ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు ` వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నది ` వ్యవసాయ …

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

` గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. …

వైవాహిక బంధం చెడినా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే

` కేరళ హైకోర్టు కొచ్చి(జనంసాక్షి): దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ …

అలిశెట్టి కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం..

` సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. డబుల్‌ బెడ్రూం ఇల్లు కేటాయించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి,  తెలంగాణ శ్రీ …

జమిలి అసాధ్యం

` లా కమిషన్‌ అభిప్రాయం! ` 2029 సాధారణ ఎన్నికలకు  కొత్త ఫార్ములా రూపకల్పన! ఢల్లీి(జనంసాక్షి): మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై …