భారత్‌కు రష్యా బాసట
` భారతీయులకు ఊరటనిచ్చేలా వీసా నిబంధనల్లో మార్పు మాస్కో(జనంసాక్షి):భారతీయులకు రష్యా శుభవార్త చెప్పింది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో.. రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా వీసా నిబంధనలు మార్చింది.తద్వారా రష్యాలోని…









