Main

ఆంధ్రాకు ప్రత్యేక హోదా దిశగా అడుగులు

న్యూఢిల్లీ,ఆగస్టు 31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై కేంద్రంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా వరుస భేటీలు జరగుతున్నాయి. తాజాగా ప్రధాని సమక్షంలో దీనిపై చర్చ జరగడంతో …

నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు ప్రారంభం

– నీటిని విడుదల చేసిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి): నర్మదా నదిపై సౌరాష్ట్ర నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు తొలి ఫేజ్‌ -2ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం …

భారత్‌- అమెరికా లాజిస్టిక్స్‌ ఒప్పందం

– సంతకాలు చేసిన రక్షణ మంత్రులు వాషింగ్టన్‌,ఆగస్టు 30(జనంసాక్షి): రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయం జరిగింది. అమెరికాతో రక్షణ అవసరాలపై భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  అమెరికా, …

మోస్ట్‌ ప్రొమెసింగ్‌ అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్‌

మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌ తెలంగాణ న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. రెండున్నరేళ్లలోనే ఉత్తమ పాలనతో అనేక అవార్డులు, ప్రశంసలు పొందుతున్నది. దేశవ్యాప్తంగా …

గద్వాల జిల్లాకోసం భారీ ర్యాలీ

– పట్టువదలని నడిగడ్డ బిడ్డలు మహబూబ్‌నగర్‌,ఆగస్టు 30(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం పాలమూరులో ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాల కోసం అఖిలపక్షనేతలు ఆందోళనలు, బంద్‌లతో ఉద్యమిస్తున్నారు. …

అమానవీయ వైద్యం

– తండ్రి భుజాలపై ప్రాణం వదిలిన బాలుడు – కాన్పూర్‌లో ఘోరం కాన్పూర్‌,ఆగస్టు 30(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం చోటుచేసుకుంది. మానవత్వానికి మచ్చగా, డాక్టర్ల వృత్తికి కళంకంగా నిలిందీ …

కొత్తజిల్లాల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

– అభ్యంతరాలు, సూచనలను పరిశీలించండి – మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్‌ …

దేశవ్యాప్త సమ్మెవిజయవంతం చేయండి

– అల్లం నారాయణ వైఖరి మార్చుకో.. – తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త కార్మికులు, ఉద్యోగులు ఒక్కరోజు తలపెట్టిన …

మాన్‌జీ దు:ఖంపై చలించిన బహ్రెయిన్‌ ప్రధాని

దుబాయి,ఆగస్టు 29(జనంసాక్షి):భుజాన భార్య మృతదేహాన్ని మోస్తూ, కూతురితో కలిసి 10 కిలోవిూటర్లు నడిచిన భర్త ఘటన యావత్‌ భారతాన్ని కలిచివేసింది. ఓ పేద వ్యక్తి నిస్సహాయ స్థితికి …

ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు చేయండి

తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హన్మకొండ ,ఆగస్టు 29(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం బహిర్గతం చేయాలని, తెలంగాణ జేఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ …