Main

పెరిగిన ‘పెట్రో’ ధరలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి28(జనంసాక్షి): మరోసారి పెట్రోల్‌, డీజీల్‌ ధరలను భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ 3.18 పైసలు, డీజిల్‌పై రూ. 3.09 పైసలు …

విజన్‌ 2022 బడ్జెట్‌..ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఆర్థికమంత్రి జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ భారత అభివృద్ధికి సోపానంలా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్జడెట్‌కు స్పష్టమైన విజన్‌ ఉందన్నారు. గృహ, విద్య, …

బడ్జెట్‌లో కార్పొరేట్‌లకే పెద్దపీట

ఉసురుతీసిన వేతనజీవులు,మధ్యతరగతి ఆదాయపన్నుల శ్లాబులో మార్పులేదు ఇవి ప్రియం , ఇవి చౌక న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఇవి చౌక బడ్జెట్‌లో విధించిన పన్నుల ఆధారంగా వివిధ వస్తులపై ధరల …

ప్రమాణ స్వీకారానికి రండి

ప్రధానికి ముఫ్తీ ఆహ్వానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి):  జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి పీడీపీ చీఫ్‌ ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఆహ్వానాన్ని అందించారు. జమ్మూకశ్మీర్‌ …

గ్రామస్థాయికి భూసేకరణం

ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే ఉత్తరప్రదేశ్‌, ఫిబ్రవరి 27(జనంసాక్షి): ”ప్రధాని నరేంద్రమోదీకి నేనంటే మంట…. భూ సేకరణ బిల్లుపై నా సలహాలను ఆయన అంగీకరించర”ని సామాజిక కార్యకర్త, అవినీతి …

లక్ష్మినర్సింహునికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

నల్లగొండ,ఫిబ్రవరి27(జనంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బ్ర¬్మత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం స్వామివారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల …

మహానుభావుల కృషితో దేశ నిర్మాణం జరిగింది

ప్రభుత్వాలు దేశాన్ని నిర్మించలేవు పేదరికంపై యుద్ధం, స్వచ్ఛభారత్‌కు కృషి ప్రభుత్వ లక్ష్యాలు రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి): ఈ …

రెండేళ్ల కాలంలో ఆర్థిక’వృద్ది’

సిల్క్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాకు బడ్జెట్‌ ఊతం లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన జైట్లీ ఆశల పల్లకిలో మధ్యతరగతి నేడు బడ్జెట్‌ సమర్పించనున్న ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి): …

పురోగతిలేని బడ్జెట్‌…సోనియా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  లోక్‌సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. బడ్జెట్‌ అంశంపై ఆమె …

అందర్నీ సంతృప్తిపరిచా..సురేష్‌ప్రభు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఇక  దేశంలోని అన్నిప్రాంతాలు, వర్గాలను సంతృప్తి పరిచేలా రైల్వేబ్జడెట్‌ రూపొందించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రైలు కోసమేనన్న …