Main

బీడీ కార్మికులకు ఆసరా

వచ్చేనెల నుంచి 1000రూపాయల పెన్షన్‌ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి24(జనంసాక్షి)- ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం …

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేయండి- మోదీ

దిల్లీ, జనవరి24(జనంసాక్షి)- ‘జన్‌ ధన్‌ యోజన’ పథకం కింద ప్రజలు తీసుకున్న బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరిగా చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు బ్యాంకర్లను ఆదేశించారు. …

పీడీపీ అధ్యక్షురాలుగా మహబూబా ఎన్నిక

శ్రీనగర్‌,జనవరి24(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ప్రధాన పార్టీ అయిన  పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలిగా మెహబూబా శనివారం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పీడీపీ …

ఒబామా! గో బ్యాక్‌

స్వేచ్ఛాదినాన సామ్రాజ్యవాది పర్యటననా? బేగంపేట అమెరికా రాయబార కార్యాలయం ముందు వామపక్షాల ఆందోళన హైదరాబాద్‌,జనవరి24(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ రాకను నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా …

సామాన్యునికి అవమానం

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అందని రిపబ్లిక్‌డే ఆహ్వానం న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి): భారత గణతంత్ర వేడుకలు ఈసారి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ముఖ్యఅతిథిగా …

148 మందికి పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ,జనవరి23,(జనంసాక్షి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ …

బీహార్‌ కోర్టు ఆవరణలో పేలుడు

ఇద్దరు మృతి పాట్నా,జనవరి23 (జనంసాక్షి):  బీహార్‌ రాష్ట్రంలోని అరా కోర్టు ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, …

సౌదీ రాజు అబ్దుల్లా కన్నుమూత

నిరాడంబరంగా అంత్యక్రియలు సౌదీ ప్రజలు మంచి నాయకున్ని కోల్పోయారు-ప్రణభ్‌ రియాజ్‌,జనవరి 23 (జనంసాక్షి): సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 90 …

ఏ పార్టీలో చేరను

ఎవరికీ మద్దతివ్వను అన్నాహజారే న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి): కిరణ్‌బేడీ బీజేపీలో చేరుతున్నట్లు తనకు చెప్పలేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. లోక్‌పాల్‌పై తాను ఒక్కడినే పోరాడుతానని పేర్కొన్నారు. కేజీవ్రాల్‌, …

నేతాజీకి రాష్ట్రపతి ఘన నివాళి

న్యూఢిల్లీ,జనవరి23 (జనంసాక్షి):  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. …