Main

గుజరాత్‌ మా ముందు బలాదూర్‌

మాదే ‘మహా’ అభివృద్ధి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌ ముంబై, ఆగస్టు 31 (జనంసాక్షి) : తమ రాష్ట్రంలోనే ‘మహా’ అభివృద్ధి జరిగిందని, గుజరాత్‌ తమ ముందు బలాదూర్‌ …

జపాన్‌తో కీలక చర్చలు

క్యోటీ-వారణాసి, స్మార్ట్‌ వారసత్వ నగరాలు రక్షణ శాఖ, సివిల్‌ న్యూక్లియర్‌ ఒప్పందాలు జపాన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : జపాన్‌తో భారత్‌ …

గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాగర్‌జీ

ముంబయి, ఆగస్టు 30 (జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్‌. విద్యాసాగర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యాసాగర్‌రావుతో ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ …

చిల్లర రాజకీయాలు, చీప్‌ ట్రిక్కులు మానండి

దేవీ ప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ పార్టీ తనను మోసం చేసిందని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న చిల్లర రాజకీయాలు, చీప్‌ ట్రిక్కులు …

ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌/విజయవాడ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ఎంసెట్‌ వైద్య విద్య కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఆంధప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉమ్మడిగా …

ఆధునిక చిత్రకారుడు బిపిన్‌చంద్ర ఇకలేరు

న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ప్రముఖ ఆధునిక చిత్రకారుడు బిపిన్‌ చంద్ర శనివారం ఉదయం కన్నుమూశారు. నిద్రలోనే అతను తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. …

బడ్జెట్‌ అంటే జమ, ఖర్చుల పద్దు కాదు

ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం కావాలి సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : బడ్జెట్‌ అంటే జమ, ఖర్చుల వ్యవహారంకాదని ప్రభుత్వ కార్యాచరణ రూపకల్పన అని …

పేదరికం నిర్మూలన కోసమే జన్‌ ధన్‌

దేశవ్యాప్తంగా ప్రారంభమైన కొత్త పథకం లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జనంసాక్షి) : పేదరికం నిర్మూలన కోసమే జన్‌ ధన్‌ యోజన పథకాన్ని …

మన సిలబస్‌.. మన ముచ్చట్లు

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడాలి రెండు కమిటీలు ఏర్పాటు సభ్యులుగా కోదండరాం, చుక్కా రామయ్య, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌ ప్రభుతులు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : …

తెరాసలోకి భారీ వలసలు

ఫరీదుద్దీన్‌, నరేంద్రనాథ్‌, స్వామిచరణ్‌ గులాబీ తీర్థం తెరాసా వైపు వైకాపా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చూపు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితిలోకి భారీగా …