Main

మహరాష్ట్ర గవర్నర్‌ శంకర్‌నారాయణన్‌ రాజీనామా

ముంబయి, ఆగస్టు 24(జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌ కె.శంకరనారాయణన్‌ (82) ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించారు. కేంద్ర ప్రభుత్వం …

ఐఎన్‌ఎస్‌ కమోర్తా జాతికి అంకితం

స్వదేశీ పరిజ్ఞానంతో ఇక ఆయుధాల తయారీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ విశాఖపట్నం, ఆగస్టు 23 (జనంసాక్షి) : స్వదేశీ పరిజ్ఞానంతో పెద్దపీట వేస్తామని కేంద్ర …

నాసిరకం ఇంజినీరింగ్‌ విద్య వద్దు

బోధనా ప్రమాణాలు పాటించని కళాశాలల రద్దుకే మొగ్గు రద్దయిన కళాశాలలివే హైదరాబాద్‌, ఆగస్టు 22 : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యను మెరుగుపరిచి ఆ రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల …

రైతులే తొలి ప్రాధాన్యత

నిరాశ, ఆత్మహత్యలొద్దు రైతులకు మంత్రి హరీశ్‌ భరోసా హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : అన్నదాతలకే తమ ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత ఉంటుందని నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ …

సివిల్స్‌ ప్రిలిమినరీలో మార్పులేదు

వాయిదా పిటిషన్‌ కొట్టేసిన ‘సుప్రీం’ న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి మార్పు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు ప్రీలిమినరి …

నేటి నుంచి కాంగ్రెస్‌ ప్లీనరీ

హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్‌సింగ్‌ రంగారెడ్డి, ఆగస్ట్‌ 23 (జనంసాక్షి) : నేటి నుంచి రెండు రోజుల పాటు  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈమేరకు …

సివిల్‌ సర్వీస్‌ అధికారుల కేటాయింపు పూర్తి

తెలంగాణకే రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కూడా టి.ఎస్‌కే 29వరకు అభ్యంతరాలు తెలపండి ప్రత్యూష సిన్హా కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ …

మోడీతో నర్సింహన్‌ భేటీ

ఇరు రాష్ట్రాలపై రిపోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. విభజన అనంతరం ఉభయ రాష్టాల్ల్రోని పరిస్థితులపై …

విపక్ష నేత నియామకంపై కేంద్రం వైఖరేమిటి

సుప్రీంకోర్టు రెండు వారాల్లో వివరణ ఇవ్వండి న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : లోక్‌సభలో విపక్ష నేత నియామకంపై కేంద్రం వైఖరేమిటో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ …

అవసరమైతేనే పాలనలో గవర్నర్‌ జోక్యం

కేంద్ర ¬ంశాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : అవసరమైతేనే ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు గవర్నర్‌ పరిధిలో ఉంటాయని కేంద్ర ¬ంశాఖ శుక్రవారం స్పష్టంచేసింది. …