Main

‘ఫాస్ట్‌’గా నిర్ణయాలు

1956 ముందున్న వారికే బోధనా రుసుము విధివిధానాల కోసం కమిటీ హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : ఫాస్ట్‌ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు 1956కు ముందు తెలంగాణలో …

చుండూరు నిందితులకు నోటీసులు

హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’ స్టే న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) :  చుండూరు సామూహిక ఊచకోత కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం …

ప్రతిపక్ష ¬దాపై త్వరలో నిర్ణయం

నిబంధన మేరకే వ్యవహరిస్తా : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) : లోక్‌సభలో ప్రతిపక్ష ¬దాపై రాబోయే నాలుగు రోజుల్లో నిర్ణయం …

గాజాపై మోడీ నోరెందుకు విప్పడంలేదు

http://JanamSakshi.org/imgs/2014/07/127.jpg త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ సూటి ప్రశ్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కేసీఆర్‌ విధానాన్ని సమర్థిస్తున్నా : తమ్మినేని వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : గాజాపై ఇజ్రాయిల్‌ …

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ముస్లింల అతి పవిత్ర పర్వదినం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక …

ఎయిమ్స్‌ తరహాలో తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

ఒకే చోట 200 ఎకరాల స్థలం ఉండేలా చూడండి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ లేఖ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణలో …

వర్షం.. హర్షం

అల్పపీడనం రూపంలో ఆదుకున్న వరుణుడు తెలంగాణలో భారీ వర్షాలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎట్టకేలకు వరుణుడు తుపాను రూపంలో రైతులపై కరుణ చూపాడు. అల్పపీడన …

మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన …

30న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ 30న విడుదల చేయాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ …

అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదే భేష్‌

ఐటీ రంగంలో మన షహర్‌కు తిరుగులేదు విప్రోతో హైదరాబాద్‌కు అనుబంధం సీఎం కేసీఆర్‌తో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ భేటీ హైదరాబాద్‌, జులై 27 (జనంసాక్షి) : …