అంతర్జాతీయం

గుండెపోటుతో మృతిచెందిన పాకిస్థాని నేపథ్యగాయని బుబైదా

లాహోర్‌ : ప్రముఖ పాకిస్ధాన్‌ నేపథ్యగాయని జుబైదా ఖానమ్‌ (78) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె 1935లో అమృత్‌సర్‌లో జన్మించారు. దేశ విభజన …

171కి చేరిన ఫిలిప్సైన్‌ భూకంపం మృతుల సంఖ్య

మనీలా : ఫిలిప్సైన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 171కి చేరింది. ఇంకా 20 మంది ఆచూకి తెలియాల్సీ ఉంది. మనీలాకి 640 కి.మీ దూరంలో …

నైజీరియాలో తెలుగోడి దారుణ హత్య

నైజీరియా : నైజీరియా దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంజీనీర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళిని గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపారు. మృతుడు వరంగల్‌ జిల్లా లింగాపురం …

చైనాను తాకనున్న తుఫాన్‌ : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

బీజింగ్‌ : చైనా ఈరోజు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఫిటో తుపాన్‌ దేశ తూర్పు తీరాన్ని తాకనున్న నేపథ్యంలో వేలాదిమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ …

చైనాలో ఘనంగా 64వ జాతీయ దినోత్సవం

బీజీంగ్‌ : కమ్యూనిస్టు చైనా నేడు 64వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.కొత్త అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ నేతృత్వంలో తొలి ఉత్సవం ఇది చరిత్రాత్మక తియానాన్మెస్‌ స్క్వేర్‌లో …

కుప్పకూలిన అమెరికా ఆర్ధిక వ్యవస్థ .. ప్రభుత్వం మూత

వాషింగ్టన్‌: అమెరికాలో అత్యంత తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం తలెత్తింది.ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని మూసేయాలని వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత …

బొకో హరామ్‌ దాడుల్లో 85 మంది మృతి

అబుజా : నైజీరియా ఈశాన్య ప్రాంతంలో గత ఐదు రోజుల్లో బొకో హరామ్‌ అనే ముస్లిం ఉగ్రవాద సంస్థ దాడుల్లో 87 మంది దుర్మరణం చెందారు. వారిలో …

యెమెన్‌లో బాంబు పేలుళ్ల దాటికి 20మంది గాయాలు

సనా : యెమెన్‌ రాజధాని సనాలోని ఆల్‌ రాబట్‌ విధిలో నిన్న సంభవించిన వరుస జంట పేలుళ్ల ఘటనలో 20 మంది గాయపడ్డారని ఆ దేశ హోం …

సిరియాకు మళ్లీ ఐరాస తనిఖీ బృందం

సిరియా: ఐక్యరాజ్యసమితి రసాయన ఆయుధ తనిఖీ బృందం మళ్లీ సిరియా చేరుకుంది.ఈ బృందం మార్చినెల 19న ఖాన్‌ అల్‌ అసాల్‌ పట్టణంపై జరిగిన రసాయన ఆయుధ దాడిపై …

ఒబామాతో నేడు భేటీ కానున్న భారత ప్రధాని మన్మోహన్‌

వాషింగ్టన్‌ : రెండు రోజుల క్రితం అధికారిక అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గురువారం వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆయన శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో …