అంతర్జాతీయం

93కు చేరిన బెలుచిస్తాన్‌ భూకంప మృతులు

ఇస్లామాబాద్‌ : నైరుతి పాకిస్తాన్‌ బెలుచిస్తాన్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి మృతి …

దాడులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదుల హతం

నైరోబీ : కెన్యాలో ఉగ్రవాద ఉన్మాదానికి సైన్యం ముగింపు పలికింది. రాజధాని నైరోబీలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో దాడులకు పాల్పడిన వారిలో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆదేశ అధ్యక్షుడు …

బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం

పాకిస్తాన్‌ : బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అవరన్‌ ప్రాంతంలో 80 మంది మృతి చెందారు. మరో 80మందికి పైగా గాయాలయ్యాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా …

ప్రపంచ శతాధిక వృద్ధుడు శాంచెజ్‌ మృతి

న్యూయార్క్‌ : గిన్నిస్‌ రికార్డుల ప్రకారం ప్రపంచంలో శతాధిక వృద్ధుల్లో పెద్దవాడైన సలుస్టియానో శాంచెజ్‌(112) శనివారం మృతిచెందారు. జపాన్‌కి చెందిన 116ఏళ్ల కిమురా మృతి తర్వాత శాంచెజ్‌ని …

జపానులో 73 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష

టోక్యో : జపానులో ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. 2004లో హత్య, దొంగతనం నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తిని (73) గత వారం ఉరితీశారు. …

ముజఫర్‌నగర్‌లో కుదుట పడుతున్న పరిస్థితి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కుదుట పడుతోంది. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 47 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. …

నిర్భయ నిందితులకు ఉరిశిక్షను స్వాగతించిన యూఎస్‌

వాషింగ్టన్‌ : నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు న్యూఢిల్లీలోని సత్వర న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా స్వాగతించింది. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి …

కాల్పుల్లో 14మంది మావోయుస్టులు మృతి

ఒడిశా : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు సమీపంలోని మల్కన్‌గిరి జిల్లా సిల్లాకోట వద్ద అటవీప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య …

సిరియాపై పరిమిత దాడి జరపాల్సిందే: ఒబామా

వాషింగ్టన్‌ : సిరియాపై పరిమిత దాడి అవసరమని అమెరికా అద్యక్షుడు బరాక్‌ ఒబామా పునరుధ్ఘాటించారు.ఆ దేశ ప్రజలపై ప్రభుత్వం జరిపిన రసాయనిక దాడి పట్ల స్పందించకుండా ఉండలేమన్నారు.అమెరికా …

యూరోప్‌లో అతిపెద్ద గ్రంథాలయాన్ని ప్రారంభించిన మలాలా

లండన్‌ : తాలిబన్ల కాల్పులకు గురై తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌ ఈరోజు యూరోప్‌లోనే అతి పెద్ద గ్రంధాలయాన్ని తన చేతుల …