Tuesday, 3 November 2026

తేజ్‌పాల్‌ కస్టడీ మరో 12రోజులు పొడిగింపు

పనాజీ: తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ కస్టడీని కోర్టు 12 రోజుల పాటు పొడిగించింది. గతంలో విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఈ ఉదయం తేజ్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *