Tuesday, 3 November 2026

చైనాలో ఘనంగా 64వ జాతీయ దినోత్సవం

బీజీంగ్‌ : కమ్యూనిస్టు చైనా నేడు 64వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.కొత్త అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ నేతృత్వంలో తొలి ఉత్సవం ఇది చరిత్రాత్మక తియానాన్మెస్‌ స్క్వేర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చైనా కమ్యూనిస్టు పార్టీ అతిరధ మహారదులందరూ హాజరయ్యారు. అధ్యక్షునితో సహా అందరూ అక్కడి స్మారకచిహ్నం వద్ద నివాళులుల అర్పించారు. సైన్యం కవాతు చేసింది. జోరున వాన కురుస్తున్న లెక్క చేయక గొడుగులు ధరించి పిల్లలు జాతీయగీతాలాపన చేశారు. ఇవాళ్టినుంచి చైనాలో వారం రోజులనుంచి జాతీయ సెలవు దినాలు ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *