దట్టమైన పాలపుంత గుర్తింపు
వాషింగ్టన్ :మునుపెన్నడూ లేనిరీతిలో ఖగోళ శాస్త్రవేత్తలు అత్యంత దట్టమైన సాంద్రతతో కూడిన పాలపుంతను గుర్తించారు. భారీ సంఖ్యలో నక్షత్రాలను కలిగిన ఈ నక్షత్రవీది మన పాలపుంత నుంచి 5.4కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.