అంతర్జాతీయం

ఇటలీలో బస్సు అదుపు తప్పడం :37 మంది మృతి

రోమ్‌: దక్షిణ ఇటలీలోని అవెల్లినో ప్రాంతం సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 37 మంది మృతి చెందినట్లు అక్కడ సహాయక చర్యలు …

ప్రారంభం కానున్న వన్డే మ్యచ్‌

హరారే: హరారే వేదికగా భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య మూడో వన్డే మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన భారత జట్లు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డే మాచ్‌లో తన అవుట్‌పై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో వన్డే ఏడో ఓవర్లో జార్విన్‌ …

జింబాబ్వే విజయలక్ష్యం 295

హరారే: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టాన్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు నష్టపోయి 294 పరుగులు చేసింది. …

మయన్మార్‌ క్యాబినెట్‌లో మార్పులు

యాంగాన్‌: మయన్మార్‌ క్యాబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయ వర్గాలు గురువారం వివరాలను వెల్లడించాయి. ప్రస్తుత క్యాబినెట్‌ నుంచి నలుగురు మంత్రులు …

అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించనున్న గత అధికార పార్టీ

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ గత అధికార పార్టీ తాజా అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించనుంది. ప్రచారానికి ఎన్నికల సంఘం తగినంత సమయం ఇవ్వలేదని ఈ నిర్ణయం తీసుకొంది. పాకిస్థాన్‌ …

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం: 77 మంది మృతి

స్పానిష్‌,(జనంసాక్షి): స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్పానిష్‌ నగర శివార్లలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 77 మంది మృతి చెందారు.  131 మంది గాయపడ్డారు. …

14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత

బాగ్దాన్‌: ఇరాక్‌లో సాయుధ మిలిటెంట్ల ఘాతుకాలు కొనసాగుతున్నాయి. కొంతమంది సాయుధులు బాగ్దాద్‌ నుంచి కిర్కుక్‌ వెళ్లే ప్రధాన మార్గంపై నకిలీ చెక్‌పాయింట్‌ను ఏర్పాటుచేసి ఆ దారిలో వెళ్లిన …

భద్రతా సిబ్బందికి చిక్కిన మావోయిస్టులు

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లాలో భద్రతా సిబ్బంది ఇద్దరు మావోయిస్టులను పట్టుకున్నారు. పట్టుబడినవారిలో మావోయిస్టు కమాండెంట్‌ చంటి, మంగరాజు హంటల్‌ ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. పట్టుబడిన ఇద్దరు …

ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9 మంది జవనులు మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9మంది పోలీసులు మృతి చెందారు. మోసుల్‌ అనే పట్టణంలో భద్రతాదళాలకు చెందిన ఒక భవనంపై మిలిటెంట్లు జరిపిన దాడిలో తొమ్మండుగురు పోలీసులు …