Tuesday, 3 November 2026

ఆమెరికాలోనూ ఆదరణ పొందుతున్న ‘భాగ్‌ మిల్కా భాగ్‌’

వాషింగ్టన్‌: ఫ్లైయింగ్‌ సిఖ్‌గా పేరొందిన అథ్లెట్‌ మిల్కా సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిందీ చిత్రం భాగ్‌ మిల్కా భాగ్‌ అమెరికాలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాక్సాఫీను దగ్గర విజయకేతనం ఎగరేసి విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సంపాదించిందని సినీ వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్‌ పాపులారిటీ చార్ట్‌లో 15వ స్థానంలో ఈ సినిమా నిలిచింది. 140 థియేటర్లలో సినిమా అడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *