Tuesday, 3 November 2026

ఆస్ట్రేలియా కేబినేట్‌లో రికార్డు సంఖ్యలో మహిళలకు స్థానం

సిడ్నీ,(జనంసాక్షి): ఆస్ట్రేలియా తొలి మహిళ ప్రధాని జులియా గిలార్డ్‌ను గద్దె దించి రెండో సారి ప్రధాని పదవి చేపట్టిన కెవిస్‌ రడ్‌ తన కేబినేట్లో వికార్డు సంఖ్యలో మహిళలకు స్థానం కల్పించారు. ప్రతిభావంతులు స్త్రీలైనా, పురుషులైనా వారికి సముచిత స్థానం ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *