Tuesday, 3 November 2026

సహాయక చర్యల్లో పాల్గొంటున్న 300 మందికిపైగా తెలుగువారు

డెహ్రాడూన్‌ : బద్రీనాథ్‌ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితుల్లో 300 మందికిపైగా తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. వీరిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న హైదరాబాద్‌ డీసీపీ తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న హైదరాబాద్‌ డీసీపీ తరుణ్‌ జోషీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *