Tuesday, 3 November 2026

జమ్మూకాశ్మీర్‌ చేరుకున్న ప్రధాని

శ్రీనగర్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జమ్మూకాశ్మీర్‌ చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేసిన పలు అభవృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అసియాలోనే రెండో అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందే శ్రీనగర్‌లో ముష్కరులు దాడికి తెగబడటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *