అంతర్జాతీయం

భాజపా ప్రచార సారథిగా మోడీ తొలి ప్రసంగం

పఠాస్‌కోట్‌ : భాజపా ప్రచారసారథి హోదాలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తొలిసారిగా పంజాబ్‌లోని పఠస్‌కోట్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌ దుర్ఘటన గురించి …

బాంబు దాడిలో 10 మంది విదేశీయులు మృతి

పాకిస్థాన్‌,(జనంసాక్షి):పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఈ సారీ విదేశీయులను లక్ష్యంగా చేసుకున్నారు. వారు బస చేసిన హోటల్‌పై ఉగ్రవాదులు ఆదివారం బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది …

సీపీఎం కురువృద్ధుడు చక్మా కన్నుమూత

అగర్తలా: సీపీఎం పార్టీకి చెందిన కురువృద్ధుడు, మాజీ శాసనసభ్యుడు మోహన్‌లాల్‌ చక్మా అదివారం కన్నుమూశారు. త్రిపురంలోని ధనిచెరలో ఉన్న ఆయన వృద్ధాప్యంతో మృతి చెందారని సీపీఎం వర్గాలు …

ఇద్దరు గుంటూరు జిల్లా వాసులు మృతి

ఉత్తరాఖండ్‌ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన తిప్పావజ్జుల మల్లేశ్వరి, కొండరాజు కృష్ణకుమారి మృతిచెందారు. గౌరీకుంద్‌లో ఇంకా నలుగురు గుంటూరు …

మావోయిస్టుల దాడిలో పోలీసులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్‌ జిల్లాలోని దొరైపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి …

ఉగ్రవాదుల దాడిలో 10మంది విదేశీ పర్యాటకులు మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. విదేశీ పర్యాటకులు బస చేసిన హోటల్‌పై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో దాదాపు 10మంది విదేశీ …

కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హెలికాప్టర్‌తో సహాయ చర్యలకు అటంకమేర్పడింది. ఇంకా వేలాది మంది యాత్రీకులు …

బస్సును ఢీకొన్న ట్రక్కు: 13మంది మృతి

ఉత్తరప్రదేశ్‌: బస్తీ జిల్లా సాంసరిపూర్‌ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.

ఇరాన్‌లో భారత జాలర్ల అరెస్టు

టెహ్రాన్‌ : అనుమతి లేకుండా ఇరాన్‌ తీరంలోకి ప్రవేశించిన 12 మంది భారత జాలర్లను అబు మస్‌ నేవీ, పర్షియన్‌ గల్ఫ్‌ బృందాలు అరెస్టు చేశాయి. ఈ …

కేదార్‌నాథ్‌ డ్యామ్‌ వద్ద సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : కేదార్‌నాథ్‌ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు దట్టంగా అలముకోవడంతో సహాయక చర్యలు అటంకమేర్పడింది. కేదార్‌నాథ్‌లో ఇంకా దాదాపు వెయ్యిమంది చిక్కుకుని ఉన్నట్లు …