అంతర్జాతీయం

యాత్రికులను కాపాడేందుకు కృషి: షిండే

డెహ్రాడూన్‌ : వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి షిండే వెల్లడించారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న …

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరం

డెహ్రాడూన్‌ : రాగల 48గంటల్లో ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ దాదాపు 30వేల మందిని రక్షించగా, దాదాపు …

కేదర్‌నాథ్‌ వద్ద కూలిన హెలికాప్టర్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్‌నాథ్‌ వద్ద చోటు చేసుకుంది.

సైనా నెహ్వాల్‌ ఓటమి

సింగపూర్‌,(జనంసాక్షి): సింగపూర్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.

బీహార్‌ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం

పాట్నా : ఉత్తరాఖండ్‌ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.

జార్జండ్‌ సాయం రూ. 5 కోట్లు

రాంచి: వరదలతో అతలాకుతులమైన ఉత్తరాఖండ్‌లో సహాయ, పునరావాస చర్యల కోసం జార్జండ్‌ ప్రభుత్వం రూ. 5కోట్ల విరాళం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే పాతిక కోట్ల రూపాయల …

యాత్రికుల సహాయార్థం

డెహ్రుడూన్‌ చేరుకున్న ఐఏఎస్‌ అధికారి డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు యాత్రికుల సహాయార్థం ఐఏఎస్‌ అధికారి సంజయ్‌కుమార్‌ డెహ్రాడూన్‌ చేరుకున్నారు. డెహ్రాడూన్‌లో తెలుగు యాత్రికులు ఎంతమంది …

131కి చేరిన మృతుల సంఖ్య

షిమ్లా : ఉత్తరాదిన వర్షబీభత్సానికి మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగానే 131కి చేరినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లో 102 మంది చనిపోగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో 29 మంది మృతిచెందారు. …

బీహార్‌ అసెంబ్లీ నుంచి భాజపా వాకౌట్‌

పాట్నా : బీహార్‌ శాసనసభ నుంచి భాజపా వాకౌట్‌ చేసింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నితీశ్‌ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ భాజపా సభ్యులు …

నేడు ఛాంఫియన్‌ ట్రోఫి తొలి సమీఫైనల్‌

ఓవల,(జనంసాక్షి): లండన్‌ నగరంలో ని ఓవల్‌ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్‌ ట్రోఫి తొలి సెమీఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాఛ్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.