అంతర్జాతీయం

రాజ్‌ భవన్‌ చేరుకున్న నితీశ్‌కుమార్‌

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ఈరోజు ఉదయం మంత్రివర్గ అత్యవసర సమావేశం అనంతరం ఆయన జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. …

కారు బాంబులు పేలి 13 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌లో అదివారం ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామిక వాడ, భవన …

ముగిసిన బీహార్‌ మంత్రి వర్గ సమావేశం

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఎన్టీఏతో జేడీయూ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో భాజపాకు చెందిన మంత్రులు మ్తంరివర్గ …

పాట్నాలో భాజపా నేతల సమావేశం

పాట్నా : బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ నివాసంలో భారతీయ జనతా పార్టీ నేతల సమావేశం ప్రారంభమైంది. మరి కాసేపట్లో జరిగే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు …

పలు చోట్ల భూకంపం

ఏథెన్స్‌ : గ్రీక్‌ దక్షిణ తీరంలోని క్రెట్‌ దీవిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. నికరవాగులో కూడా భూప్రకంపనలు వ్యాపించాయి. రిక్టర్‌స్కేలుపై …

బెలూన్ల ద్వారా ఇంటర్నెట్‌

వాషింగ్టన్‌ : సంచనాలకు మారుపేరైన ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ గూగుల్‌ మరో తాజా సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఇంటర్నెట్‌ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను అకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద …

క్వెట్టాలో బాంబు పేలుళ్ల: 11 మంది మృతి

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని క్వెట్టాలో మరోసారి రక్తమోడింది. వరుస జంట బాంబు పేలుళ్లలో 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికి తావ్ర గాయాలయ్యాయి. మృతుల్లో క్షతగాత్రుల్లో …

భారత్‌- పాక్‌ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

ఇంగ్లండ్‌,(జనంసాక్షి): ఛాంపియన్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. వర్షం కురియడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి పాకిస్థాన్‌ స్కోరు 50/1.12 ఓవర్లు …

పాకిస్థాన్‌ 56/3

బర్మింగ్‌హమ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ బౌలర్ల హవా కొనసాగుతోంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ కష్టాల్లో …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బర్మింగ్‌హామ్‌,(జనంసాక్షి): చాంఫీయన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెటిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో శనివారం జరుగుతున్న దాయాదుల పోరుపై …