అంతర్జాతీయం

‘ న్యూన్‌ కార్పొరేషన్‌’ నూతన విభాగ ఉపాధ్యక్షుడిగా నరిశెట్టిరాజు

వాషింగ్టన్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ వార్తా ఛానళ్ల సంస్థ ‘ న్యూస్‌ కార్పోరేషన్‌’ వ్యూహరచన – ప్రణాళిక ‘ విభాగానికి ప్రవాసాంధ్రుడు, …

572 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న  తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 572 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీన్‌పై 192 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్‌ ధోని 224, …

ధోని (224) ఔట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 546 పరుగుల వద్ద ధోని (224) వికెట్‌ను కోల్పోయింది. ద్విశతకాన్ని నమోదు చేసిన ధోని పట్టిన్సన్‌ …

అస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభం

లాన్‌ఏంజిల్స్‌ : 85వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆకట్టుకునే దుస్తుల్లో తారలు రెడ్‌కార్పెట్‌పై నడుస్తూ తళుక్కుమన్నారు. భారతీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ లైఫ్‌ …

డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఆందోళన

డోన్‌: టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద అధికారుల తీరుని నిరసిస్తూ కర్నూలు జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. …

నాగాలాండ్‌లో బాంబు పేలుడు…ఒకరి మృతి

కోహిమా : నాగాలాండ్‌ రాష్ట్రంలో దిమాపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఉదయం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. ప్రదీప్‌ థపా అనే …

నాగాలాండ్‌ హోంమంత్రి రాజీనామా

కోహీమా : కారులో ఆయుధాలు, నగదుతో తరలిస్తూ అరెస్టయిన నాగాలాండ్‌ హోంమంత్రి ఇమ్కాంగ్‌ ఎల్‌ ఇంచేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ముఖ్యమంత్రికి అందించారు. నాగాలాండ్‌ …

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : ఫిలిప్పీన్స్‌లోని మిదనావోలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.2గా నమోదైంది.

ఉల్కాపాతంతో 400 మందికి గాయాలు

మాస్కో : రష్యాలోని యూరల్‌ పర్వత శ్రేణుల సానువుల్లో శుక్రవారం ఉదయం సంభవించిన ఉల్కాపాతంతో 400 మంది దాకా గాయపడినట్లు సమాచారం. జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు …

క్రాంతికుమార్‌ మృతదేహం భారత్‌కు తరలింపు

వాషింగ్టస్‌: గతవారం న్యూయార్క్‌లో మృతి చెందిన వరంగల్‌ జిల్లా నందిగామకు చెందిన హింజె క్రాంతికుమార్‌ (28) మృతదేహాన్ని బుధవారం సాయంత్రం న్యూజెర్సీ నుంచి భారత్‌ కు తరలించారు. …