Tuesday, 3 November 2026

అటర్నీ జనరల్‌ క్షమాపణలు చెప్పిన ఒబామా

వాషింగ్టన్‌ : కాలిఫోర్నాయా అటర్నీ జనరల్‌ కమల హర్రీన్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా క్షమాపణలు చెప్పారు. గురువారం ఓ విరాశాల సేకరణ కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అటర్నీ జనరల్‌ హర్రీన్‌ అందాన్ని పొగుడుతూ ఒబామా వ్యాఖ్యలు చేశారు.అనంతరం ఒబామా వ్యాఖ్యలపై సామాజిక మీడియాలో విమర్శులు వెల్లువెత్తాయి. దీంతో తాను చేసిన వ్యాఖ్యలకు ఒబామా హర్రీన్‌కు క్షమాపణలు చెప్పినట్లు అధ్యక్ష కార్యలయ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *