అంతర్జాతీయం

మేఘాలయ సీఎంగా ముకుల్‌ సంగ్మా ప్రమాణస్వీకారం

షిల్లాంగ్‌ : మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా ముకుల్‌ సంగ్మా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వరసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ …

రాష్ట్రపతి ప్రణబ్‌ బస ప్రాంతం వద్ద స్వల్ప పేలుడు

ఢాకా : బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బస చేసిన సనర్‌గా వ్‌ – పసిఫిక్‌ హోటల్‌ వద్ద సోమవారం స్వల్ప పేలుడు సంభవించింది. ఆందోళనలతో …

యూపీ మంత్రి రాజాభయ్యా రాజీనామా

లక్నో : డీఎస్పీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి రాజాభయ్యా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో డీఎస్పీ సహా ముగ్గురి హత్య …

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస

ఢాకా: బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ నేత దిలావర్‌ హుస్సేన్‌ సయ్యదీకి మరణ శిక్ష విధింపుతో చేలరేగిన అల్లర్లలో ఇప్పిటివరకూ 76 మంది మృతి చెందారు. …

ప్రణబ్‌తో బంగ్లాదేశ్‌ విపక్ష నేత భేటీ రద్దు

ఢాకా : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన బంగ్లాదేశ్‌లో నిన్న ప్రారంభమైంది. జమాతే ఇస్లామీ నేతకు ఉరిశిక్ష విధింపుతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో …

ప్రణబ్‌తో సమావేశం కానున్న ఖలీదాజియా

ఢాకా : బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ఆ దేశ ప్రతిపక్షనాయకురాలు బేగం ఖలిదాజియా సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆయనకు ఖలిదా …

బంగ్లాదేశ్‌లో నలుగురి మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జమాత్‌ ఇ ఇస్లామీకి చెందిన వందలాదిమంది కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల …

కాగ్నిజెంట్‌ ఉద్యోగుల బోనన్‌లో కోత

చెన్నై: 2012 సంవత్సరానికిగాను కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బోనన్‌లు తగ్గనున్నాయి. దీనికి కారణం 2012 సంవత్సరంలో సంస్థ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోవడమే. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2012 లో …

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌కి అగ్నిప్రమాదం : 19 మంది మృతి

లక్జర్‌ : ఈజిప్టులోని పురాతన నగరం లక్టర్‌పైగా ఎగురుతున్న హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఒకటి మంగళవారం అగ్ని ప్రమాదానికి గురి కాగా అందులో ఉన్న 19 మంది …

జోర్హాడ్‌లో పేలిన గ్రెనేడ్‌: ఇద్దరు పోలీసులకు గాయాలు

అసోం : అసోం రాష్ట్రంలోని జోర్హాట్‌లో మంగళవారం గ్రెనేడ్‌ పేలి ఇద్దరు  పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా, మరో …