జాతీయం

గుజరాత్‌ భాజపా అధ్యక్షుడి ఓటమి

గాంధీనగర్‌: గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఫాల్డు ఓటమి పాలయ్యాయి. జామ్‌నగర్‌ గ్రామీణంలో ఆయనపై రాఘవ్‌జీ పటేల్‌ విజయం సాధించారు.

అన్ని వర్గాలు మోడీని ఆదరించాయి. నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: గుజరాత్‌లో అన్ని వర్గాలు నరేంద్రమోడీని అందరూ ఆదరించడం వల్లనే విజయంసాధించారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అన్నారు. మోడీ నాయకత్వం , అభివృద్ధిని ప్రజలు …

కాంగ్రెస్‌ బలపడింది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో అధికారం అందుకోలేనప్పటికీ సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలపడిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలు …

75 వేల ఓట్ల ఆధిక్యంతో మోడీ విజయబావుటా

గాంధీనగర్‌ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మణినగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 75000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

పాలనకు పట్టం కట్టారు : నరేంద్రమోడీ

గాంధీనగర్‌ : గుజరాత్‌ ఉజ్వల భవిష్యత్తుకు ప్రజలు తిరిగి పట్టం కట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిండంపై ఆయన  …

మోడీ విజయంపై స్పందించని నితీష్‌

పాట్నా : గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ విజయంపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఎన్డీయే అభ్యర్థిగా మోడీని ప్రకటించాలన్న భాజపాలోని కొందరి ప్రతిపాదనలపై …

భాజపాకు సీట్ల సంఖ్య తగ్గింది : చిదంబరం

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్ల సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్థికశాఖమంత్రి చిదంబరం అన్నారు. గతంలో ఆ పార్టీకి 117 స్థానాలుండగా ప్రస్తుత ఎన్నికల్లో ఆ …

భారత్‌, ఇంగ్లండ్‌ తొలి టీ 20 నేడే

పుణె : టీ 20 సిరీస్‌లోభాగంగా భారత్‌, ఇంగ్లండ్‌లు గురువారం తొలిమ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్‌ దీనిలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. …

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం అయింది. గుజరాత్‌లో 182, హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 …

గుజరాత్‌లో బీజేపీ హవా

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 182 స్థానాలకుగాను 113 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అందరు అనుకున్నవిధంగానే నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ దిశగా …