జాతీయం

ఇండియాగేట్‌ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి జలఫిరంగులు, భాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్రపతి భవన్‌ వైపు వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు …

రాష్ట్రపతి భవన్‌ వద్ద ఆందోళనలో బృందాకారత్‌

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌ వద్ద ఆందోళలనలో బృందాకారత్‌ పాల్గొన్నారు. ఘటనపై చర్చలు జరపడం కాదని బాధితురాలికి సత్వర న్యాయం అందించాని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మహిళలకు …

విద్యార్థులతో చర్చలకు సిద్ధం హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులతో చర్చలకు సిద్ధమని …

ఆందోళనకు ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ మద్దతు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటన బాధాకరమని ఆర్మీ మాజీ చీఫ్‌ వికే సింగ్‌ అన్నారు. ఈ ఉదయం ఆయన ఇండియా గేట్‌ వద్దకు చేరుకొని …

షిండేతో సీఎం భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. ఈ నెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష భేటీ పై …

ఆజాద్‌ను కలిసిన ”సీఎం”

న్యూఢిల్లీ : సీఎం కిరణ్‌కూమార్‌ రెడ్డి శనివారం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. హైకమాండ్‌ పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం …

ఇండియా గేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ: వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరిసిస్తూ ఇండియా గేట్‌ వద్ద విద్యార్థులు ఈ ఉదయం చేపట్టిన ఆందోళన కొనసాగుతొంది. భారీ సంఖ్యలో అక్కడికి  చేరుకున్న విద్యార్థులు …

ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన

న్యూఢిల్లీ:దేశరాజధానిలో చోటుచేసుకున్న  అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద చేపట్టిన విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది సంఖ్యలో  ఇండియా గేట్‌ వద్ద చేరుకున్న విద్యార్థులు  …

ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండియా గేట్‌ వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు నిరసన ప్రదర్శన …

ఢిల్లీ ఘటనలో ఆరో నిందితుడు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ ప్రైవేటు బస్సులో వైద్య విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో ఆరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఔరంగాబాద్‌లో నిందితున్ని …