జాతీయం

వరుసగా మూడోసారి వారణాసిలో మోడీ నామినేషన్‌

` హాజరైన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, సీఎం యోగి ` ఎన్డిఏ నుంచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరు ` కాశీతో నా అనుబంధం ప్రత్యేకం: …

అధికారిమిస్తే మహిళల జీవితాలు మార్చేస్తాం

` కాంగ్రెస్‌ గ్యారంటీలతో పేదలకు మేలు ` వీడియో సందేశంలో సోనియా గాంధీ దిల్లీ(జనంసాక్షి): తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని …

సీఎం పదవి నుంచి తొలగించాలనడం అవివేకం

` కేజ్రీవాల్‌కు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): కేజీవ్రాల్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా …

తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

` ఎప్రిల్‌ 19న జరిగే ఎలక్షన్లకు నామినేషన్లు షురూ ` 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ` మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఏప్రిల్‌ …

నిందితులను ఎక్కువ కాలం జైళ్లోనే ఉంచాలని చూస్తున్నారా?

` ఈడీ తీరుపై సుప్రీం అసహనం న్యూఢల్లీి(జనంసాక్షి):మనీ లాండరింగ్‌ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది.నిందితులకు …

పకోడీలమ్ముడుకాదా!..

మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే ` ప్రధాని మోదీ దిల్లీ(జనంసాక్షి): దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోవిడత అధికారంలోకి …

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

` తక్షణం రద్దు చేయండి ` సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానం ` విరాళాల వివరాలను, దాతల పేర్లను …

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ …

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో …

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, …