జాతీయం

వామ్మో గిదేంది!

కాంగ్రెస్సే కాదు.. సమాజ్‌వాదీ కూడా పాక్‌సానుభూతి పార్టీయేనట! ` ప్రధాని సరికొత్త ఆరోపణ ప్రధాని మోదీకాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వారు పాకిస్థాన్‌ …

అధికారమివ్వండి.. అగ్నిపత్‌ రద్దు చేస్తాం

` జవాన్లు రోజువారీ కూలీలు కాదు ` దేశరక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది ` ఇండియా కూటమికి అధికారమిస్తే జన్‌ధన్‌ ఖాతాలు కట్‌ ` మీ నగదును …

అధికారం ఇవ్వండి.. అగ్నిపథ్‌ రద్దు చేస్తాం

ఇది సైన్యం పథకం కాదు.. మోడీ పథకం జవాన్లు (అగ్నివీర్లు) రోజువారీ కూలీలు కాదు..! దేశ రక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది హర్యాన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ …

భారత భద్రత ప్రయోజనాలను కట్టుబడి ఉన్నాం ` శ్రీలంక

కొలంబో(జనంసాక్షి):భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం …

కవితపై ఈడీ ఛార్జిషీటు

` తీర్పువాయిదా న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మంగళవారం విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన …

యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలు

` పది యూనివర్సీటీల బాధ్యతలను ఐఏఎస్‌లకు అప్పగింత ` ఉస్మానియాకు దాన కిశోర్‌..జెఎన్టీయూకు బుర్రా వెంకటేశం ` తెలుగు వర్సిటీ విసిగా శైలజారామయ్యర్‌ల నియామకం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలోని యూనివర్సిటీల …

కూటమిదే అధికారం

` కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పక్కా: ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ఐదు విడతల పోలింగ్‌ ముగిసే నాటికి విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్‌ అధినేత …

ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తప్పదు

` విపక్షాలపై మండిపడ్డ మోదీ పట్నా(జనంసాక్షి):అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, సనాతన వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన విపక్షాల కూటమికి.. ఈ ఎన్నికల ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని …

కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్‌ అవెన్యు …

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్న అమిత్ షా ఎన్నికల తర్వాత బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా బుజ్జగింపు రాజకీయాల కోసమే …