జాతీయం

భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, …

ముగిసిన పోలింగ్‌..

` 77శాతం ఓటింగ్‌ నమోదు ` మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % పోలింగ్‌నమోదు మిజోరం(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి …

జర్నలిస్టుల వస్తువులను సీజ్‌ చేయడం తీవ్రమైన అంశం

` సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దిల్లీ(జనంసాక్షి): విూడియాలో పనిచేసే వ్యక్తులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని …

ఢల్లీి వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

`  వెంటనే చర్యలు తీసుకోవాలని  ఆదేశం ` దేశరాజధానిలో వేగంగా క్షీణిస్తోన్న గాలి నాణ్యత ` 13 నుంచి దిల్లీలో సరి`బేసి విధానం అమలు దిల్లీ(జనంసాక్షి): దేశ …

ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం..!

` పాఠశాలలకు సెలవుల పొడిగింపు ` వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో కేంద్రం అప్రమత్తం ` ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం విధింపు ` మినీ లాక్‌డౌన్‌లా …

కాంగ్రెస్‌ హయాంలో భారీ స్కాంలు

` మేం ఆదా చేసిన సొమ్ముతోనే గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన అమలు చేస్తున్నాం:ప్రధాని మోదీ భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఇద్దరు తమ …

కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్‌

ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు కొచ్చి(జనంసాక్షి): భారత నావికాదళానికి చెందిన శిక్షణ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో నేవీ అధికారి ఒకరు దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది.. …

నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు

` ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ తిరువనంతపురం(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ ఆటోబయోగ్రఫీ త్వరలో మార్కెట్లోకి రానుంది. ‘నిలవు కుడిచ సింహంగళ్‌ …

ఇస్రో చైర్మన్‌ కాకుండా శివన్‌ నన్ను అడ్డుకున్నారు

` తన ఆటోబయోగ్రఫీలో సోమనాథ్‌ ` చంద్రయాన్‌2 వైఫల్యానికి కారణాల వెల్లడి తిరువనంతపురం(జనంసాక్షి): ఇస్రో మాజీ చీఫ్‌ కే శివన్‌ తన ప్రగతికి అడ్డువచ్చినట్లు ప్రస్తుతం చైర్మెన్‌ …

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు

` ఇక పండుగ పూట ప్రజలకు పస్తులే.. ` మండిపడ్డ ప్రియాంక దిల్లీ(జనంసాక్షి): ధరల పెరుగుదల అంశంపై కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీ …