ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం : కేసీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. ఒప్పంద ఉద్యోగం పేరుతో వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఢాకా : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో ఆ దేశంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి 12.30 గంటలకు ఢాకాకు చేరుకోనున్నారు.