వార్తలు

తీవ్రరూపం దాల్చిన కరోనా

` దేశంలో క్రమంగా పెరుగుతున్న కేసులు ` తాజాగా 636 మందికి కొవిడ్‌ న్యూఢల్లీి,జనవరి1(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  తాజాగా 636 …

ఫుల్లుగా తాగేశారు..

` మద్యం అమ్మకాల్లో తెలంగాణలో రికార్డు ` డిసెంబర్‌ 31న భారీటా అమ్మకాలు హైదరాబాద్‌(జనంసాక్షి): పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్‌ అయితే అమ్మకాలు …

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో(జనంసాక్షి): నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం …

జైలుశిక్షపడ్డా వెరవొద్దు

` దేనికైనా సిద్ధంకండి ` కార్యకర్తలతో కేజ్రీవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ …

కొత్త ఏడాదిలో తొలి గ‘గన విజయం’

` పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం` కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం: ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ` ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్‌ అభినందనలు.. ప్రముఖుల ప్రశంసలు` …

కమ్మేసిన పొగమంచు

` రహదారి కనిపించక వరుస ప్రమాదాలు ` విమానాల,రైళ్ల రాకపోకలకు అంతరాయం ` ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. ` తెలంగాణలో చలి తీవ్రత అధికం న్యూఢల్లీి:రాష్ట్రంలో …

పాలస్తీనా,గాజాకు పట్టిన గతే కాశ్మీర్‌కు పట్టిస్తారు

` ఇండియా, పాకిస్థాన్‌ మధ్య వివాదాల పరిష్కారానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదు ` నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా న్యూఢల్లీి,డిసెంబర్‌26(జనంసాక్షి) జమ్మూకాశ్మీర్‌కు గాజా`పాలస్తీనా …

విభజన హామీలు పరిష్కరించండి

` తెలంగాణకు నిధులివ్వండి..రాష్రాభివృద్ధికి సహకరించండి ` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వినతి ` ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టిభేటి …

అట్టహాసంగా ప్రారంభమైన ఉద్యమ జర్నలిస్టుల సమావేశం

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సమావేశం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. అతిథులు, ప్రముఖ జర్నలిస్టులు హాజరై ప్రసంగిస్తున్నారు. ఉద్యమ …

తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో …