వార్తలు

మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం

` స్పెషల్ ఆపరేషన్‌లో మట్టుబెట్టిన మెక్సికో ఆర్మీ ` నిరసనగా మెక్సికోలో చెలరేగిన హింసాకాండ ` ఆ దేశంలోని భారతీయులకు అడ్వైజరీ మెక్సికోసిటీ(జనంసాక్షి):మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా …

వికసిత బెంగాల్ బాధ్యత నాది

ఆందోళన కలిగించేలా బెంగాల్‌లో చొరబాట్లు బంగారు బంగ్లా కలలు సాకారం చేసుకుందాం బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ న్యూఢిల్లీ(జనంసాక్షి): పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో …

దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత

` సుప్రీం తీర్పుతో దారికొచ్చిన అమెరికా ప్రభుత్వం ` మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటన ` అమెరికా కస్టమ్స్ శాఖ ప్రకటన విడుదల వాషింగ్టన్(జనంసాక్షి): దిగుమతులపై సుంకాల …

చిన్నారిని తొక్కిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి

మోపాల్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దారుణ ఘటనపై నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామ యువత ఆగ్రహం …

సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి

  పెనుబల్లి,ఫిబ్రవరి 22(జనం సాక్షి )ఖమ్మం జిల్లా పెనుబల్లిమండలం రామచంద్రపురంగ్రామంలో ఆదివారంసత్తుపల్లి ఎం ఎల్ ఏ డాక్టర్ మట్టా రాగమయిసీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ …

మరో 2 గంటల్లో వర్షం

          ఫిబ్రవరి 23( జనం సాక్షి):రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ …

ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా

          ఫిబ్రవరి 23 ( జనం సాక్షి):ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై …

‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుడి కుల …

ప్రపంచ దేశాల ముందు పరువుపోయింది

` ఏఐ సమ్మిట్‌లో నవ్వులపాలైన యూపీకి గల్గోటియాస్ యూనివర్సిటీ ` చైనా రోబో మాదేనంటు తప్పుడు క్లైమ్ ` సదస్సు నుంచి యూనివర్సిటీ గెంటివేత న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్ అత్యంత …

బెంగాల్ ‘సర’ విధుల్లో సుప్రీం అసాధారణ నిర్ణయం

` ప్రక్రియలో జ్యూడీషియల్ అధికారుల నియామించండి ` ఆ రాష్ట్ర హైకోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు ` ఈసీ, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం దురదష్టకరం …