వార్తలు

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

ఆపరేషన్‌లో ఆదివాసీలే హతమవుతున్నారు ఇది ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాలో మేధావుల పిలుపు హైదరాబాద్‌(జనంసాక్షి): ఆపరేషన్‌ కగార్‌కు …

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడిని చంపేశాం: ఇజ్రాయెల్

టెహ్రాన్‌లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం …

ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో …

అసలు విషయం వేరే ఉంది.. మాక్రాన్ వ్యాఖ్యలపై ట్రంప్

కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి తాను త్వరగా వైదొలగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన …

భారత్‌కు సైప్రస్‌ విలువైన భాగస్వామి

` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోదీ ` ఘనంగా స్వాగతం పలికిన అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌ నికోసియా(జనంసాక్షి):మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ …

గుజరాత్‌ విమాన ప్రమాదం..

డీఎన్‌ఏతో మృతుల గుర్తింపు ` అందులో విజయ్‌ రూపాణీ మృతదేహం అహ్మదాబాద్‌(జనంసాక్షి):అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ …

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలి..

` ఏడుగురి దుర్మరణం గౌరీకుండ్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ గుప్తకాశీ నుంచి …

పుణెలో ఘోరం

ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పలువురు గల్లంతు పూణె(జనంసాక్షి):పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది …

ముంబ‌యి టు లండన్‌.. 3గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమానయాన మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు తమ ప్రయాణాలను అర్ధాంతరంగా …

విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ

అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. …