విద్య

అమెరికాలో సగం పౌరులకు వ్యాక్సినేషన్‌

జో బైడన్‌ లక్ష్యం నిర్దేశించడంతో చకచకా ఏర్పాట్లు డెల్టా వేరియంట్‌ భయాలతో మరింత అప్రమత్తమైన అమెరికా వివరాలు వెల్లడిరచిన శ్వేతసౌధం ప్రతినిధి వాషింగ్టన్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికా మొత్తం జనాభాలో …

హాకీ అసలుసిలసు హీరో నవీన్‌ పట్నాయక్‌

హాకీకి ఊతంగా నిలిచిన ఒడిషా సిఎం కార్పోరేట్‌ కంపెనీల ఛీత్కారంతో వందకోట్ల ప్రోత్సాం హాకీ విజయాలకు స్ఫూర్తిని ఇచ్చిన నవీన్‌ ప్రోత్సహించడంతో టోక్యోలో నిలిచిన ఆశలు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): …

ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రాథమిక ఆధారాలు లేవు

విపక్షాల తీరుపై మండిపడ్డ ఎంపి రవిప్రసాద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): పార్లమెంట్‌లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. …

విమాన చార్జీలకు రెక్కలు!

యూఏఈ ప్రకటనతో టికెట్‌ ధరలను పెంచిన సంస్థలు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన …

పాఠశాలలను సన్నద్దం చేయాలి: డిఇవో 

ఏలూరు,మే28(జ‌నం సాక్షి): వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సంసిద్ధం చేయాలని డిఇవో అన్నారు. విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు …

ఉత్తమ విద్యార్థులకు ప్రైవేట్‌ గాలం

తమ కాలేజీల్లో చేరాలని ఒత్తిడి అంతా ఉచితమేనంటూ తాయిలాలు హైదరాబాద్‌,మే19( జ‌నం సాక్షి): లక్షల రూపాయలు ఇస్తే కానీ సీటు ఇవ్వని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యం ప్రస్తుతం …

13న మిడ్‌లెవెల్‌ ప్రొవైడర్ల నియామకానికి రాత పరీక్ష

గుంటూరు,మే12(జ‌నం సాక్షి): హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో 325 మిడ్‌ లెవెల్‌ ప్రొవైడర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థులందరికీ ఈనెల 13న ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు …

14 నుంచి ఇంటర్‌ అనుబంధ పరీక్షలు

ఏలూరు,మే12(జ‌నం సాక్షి): ఇంటర్‌ అనుబంధ పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ అనుబంధ ప్రయోగ పరీక్షలను ఈనెల 23 నుంచి 27 వరకు ఏలూరులోని …

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌,(జ‌నం సాక్షి)  : రాష్ట్రంలో మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్‌ ఉన్నందున 6వ తేదీ …

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

జ‌నం సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌ హాలులో సాయంత్రం 4 గంటలకు …

తాజావార్తలు