సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ
శిక్షణలో ఉపకార వేతనం, మెటీరియల్ పంపిణీ మే 8వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం 12న ప్రవేశ పరీక్ష జనంసాక్షి : మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్…







