ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రుణాలు
కరోనా సంక్షోభాన్ని అధిగమించేలా చర్యలు ముంబై,ఆగస్ట్7(జనంసాక్షి):కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివారికి ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,00,000…
