సీమాంధ్ర

ఘాట్‌రోడ్డులో బోల్తాపడ్డ పెళ్లివ్యాను 

ఆరుగురు మృతి..కొందరికి గాయాలు కాకినాడ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి):  పెళ్లివ్యాను బోల్తా పడి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘోర సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం …

గిరిజన రైతులకు ఒకేసారి రెండు విడతల ‘భరోసా’

రైతుల ఖాతాలో రూ.104 కోట్లు జమ అమరావతి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  కొత్తగా అటవీ హక్కు (ఆర్వోఎఫ్‌ఆర్‌) పట్టాలు పొందిన గిరిజన రైతులకు తొలి, మలివిడతల రైతుభరోసా మొత్తాన్ని కలిపి ఒక్కో …

వైఎస్సార్‌ రైతు భరోసాతో 50 లక్షల మందికి మేలు

రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదు బదిలీ అర్హులందరికీ మేలు జరిగేలా ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ సంతోషంగా ఉందన్న సీఎం వైయస్‌ జగన్‌ అమరావతి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  వైఎస్సార్‌ …

మళ్లీ మొదటికి వచ్చిన పోలవరం వ్యవహారం

రాజకీయ పార్టీల్లో అనైక్యతతో ఆడుకుంటున్న కేంద్రం అమరావతి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పోలవరం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. విభజన చట్టంలో భాగంగా పోలవరం, ప్రత్యేక ¬దా విభజన నేపథ్యంలో పార్లమెంటులో …

ఏపిలో బిజెపిని బలోపేతం చేస్తాం -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విజయవాడ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):దేశ ప్రధాని నరేంద్రమోది, కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరింత …

ఎస్సీ,ఎస్టీలు పారిశ్రామికవేత్తులగా ఎదిగేలా ప్రోత్సాహం

ఇండస్టియ్రల్‌ పార్కుల్లో వారికి భూ కేటాయింపులు జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం ప్రారంభించిన సిఎం జగన్‌ అమరావతి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడమే తమ కర్తవ్యమని …

అమరావతి రైతులపై కేసులు అన్యాయం

డిజిపికి లేఖ రాసిన సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అమరావతి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అమరావతి రైతులపై అక్రమ …

విశాఖలో మెట్రో రైలు కార్యాలయం

దసరా సందర్బంగా ప్రారంభం విశాఖపట్టణం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌ ఆదివారం …

కృష్ణానదిలో వేడుకగా తెప్పోత్సవం

విజయవాడ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కృష్ణానదిలో హంస వాహనంపై దేవతా మూర్తులను ఊరేగించారు. కరోనా నేపథ్యంలోనిబంధనలు పాటిస్తూ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హంస …

టిడిపి నేతల అరెస్ట్‌ దారుణం

మహాపాదయాత్రను అడ్డుకోవడంపై బాబు మండిపాటు చిత్తూరు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. హంద్రీ – నీవా పనులపై …