సీమాంధ్ర

బాప్టిస్ట్‌ కళాశాల వార్షికోత్సవాలు

వినుకొండ, జూలై 19 : పట్టణంలోని ఎబిఎం కాంపౌండ్‌లో డోస్మన్‌ బాప్టిస్ట్‌ బైబిల్‌ కళాశాల వార్షికోత్సవాలను జాషువా గురువారం ప్రారంభించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అభ్యర్థులకు బైబిల్‌ …

ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలి

వినుకొండ, జూలై 19 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలని ఎంపిడిఓ జి. ఆచారి అన్నారు. మండల కేంద్రమైన నూజెళ్ల మండల పరిషత్‌ …

శ్రమజీవుల హక్కుకోసం సిపిఐ నిరంతర పోరాటం

వినుకొండ, జూలై 19 : శ్రమజీవుల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ ఏరియా కన్వీనర్‌ వరప్రసాద్‌ తెలిపారు. గురువారం వినుకొండ మండలంలోని కొప్పుకొండ …

డీల్‌పై గుండె గుబేల్‌

ఏలూరు, జూలై 19 : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ ప్రతిపాదించిన ప్రణబ్‌ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ పరిణామాలకు …

అవినీతి నేతలను రాజకీయాల నుంచి వెలివేయాలి

గుంటూరు, జూలై 19 : ప్రజల ఆస్తులను కొల్లగొట్టే నేతలను రాజకీయాల నుంచి వెలివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. గురువారం డాక్టర్‌ ఆదినారాయణ …

ధరలను అదుపు చేయండి: జేసీ

గుంటూరు, జూలై 19 : జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలపై నిఘా పెంచాలని జేసీ డాక్టర్‌ యువరాజ్‌ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం జిల్లాస్థాయిలో …

కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

కడప, జూలై 19: ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో వెంటనే కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో …

హామీతో దీక్షల విరమణ

కడప, జూలై 19: కడప నగర శివార్లలోని ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా రేషన్‌ షాపులు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్‌ వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు …

అప్పుడో మాట.. ఇప్పుడోమాట

అది వైఎస్‌ఆర్‌ సిపికే చెల్లు : టిడిపి కడప, జూలై 19: జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ కోసం వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు సోనియాగాంధీ కాళ్లపై పడ్డారని తెలుగుదేశం పార్టీ …

‘పశ్చిమ’లో భారీ వర్షం

ఏలూరు, జూలై 19 : పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో 7.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా …