సూపర్‌ ఓవర్‌లోనూ ప్చ్‌ !

బెంగళూర్‌ : బెంగళూరులో మంగళవారం జరిగిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు బెంగళూరు జట్టు 152 పరుగులకే ఆల్‌ ఔటయ్యింది. దీంతో ఇరు జట్లు సూపర్‌ ఓవర్‌ ఆడాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఢిల్టీ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బ్యాటింగ్‌లో గేల్‌ ఒక బంతి ఆడి ఒక పరుగు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్‌ 1, మూడో బంతికి గేల్‌ ఒక పరుగు, నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఐదో బంతి డివిలియర్స్‌ 6, ఆరో బంతి డివిలియర్స్‌ 6 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ జట్టులో రవిరాంపాల్‌ బౌలింగ్‌లో వార్నర్‌ ఔట్‌ అయ్యాడు. రెండో బంతికి ఇర్ఫాన్‌ పటాన్‌ 4 పరుగులు చేశాడు. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి ఇర్ఫాన్‌ పటాన్‌ 6 పరుగులు చేశాడు. ఐదో బంతికి ఇర్ఫాన్‌ పటాన్‌ ఒక పరుగు చేశాడు. ఆరో బంతికి రోహర్‌ ఔటయ్యాడు.

dŸÖ|ŸsY zesYýËqÖ |tÌ !
uÉ+>·ÞøSsY : uÉ+>·ÞøSsÁTýË eT+>·ÞøysÁ+ È]Ðq dŸÖ|ŸsY zesY eÖ«#YýË &󍩢™|Õ uÉ+>·ÞøSsÁT ȳT¼ $ÈjáT+ kÍ~ó+º+~. yîTT<Š³ u²«{ì+>´ #ûd¾q &󍩢 ȳT¼ 152 |ŸsÁT>·T\T #ûd¾+~. 153 |ŸsÁT>·T\ \¿£Œ«+Ôà u²«+{ì+>´Å£” uÉ+>·ÞøSsÁT ȳT¼ 152 |ŸsÁT>·T\¹¿ €ýÙ W³sTT«+~. B+Ôà ‚sÁT ȳT¢ dŸÖ|ŸsY zesY €&†sTT. Ô=\TÔá u²«{ì+>´ #ûd¾q &󍩢 ȳT¼ Âs+&ƒT $¿³¢ qcͼ“¿ì 11 |ŸsÁT>·T\T #ûd¾+~. nq+ÔásÁ+ u²«{ì+>´ #ûd¾q &󍩼 ȳT¼ Âs+&ƒT $¿³T¢ ¿ÃýËÎsTT 11 |ŸsÁT>·T\T eÖçÔáyûT #ûd¾+~.  uÉ+>·ÞøSsÁT u²«{ì+>´ýË ¹>ýÙ ÿ¿£ ‹+Ü €& ÿ¿£ |ŸsÁT>·T #ûXæ&ƒT. ÔásÇÔá u²«{ì+>´Å£” eºÌq &$*jáTsYà 1, eTÖ&à ‹+Ü¿ì ¹>ýÙ ÿ¿£ |ŸsÁT>·T, H\T>à ‹+Ü¿ì |ŸsÁT>·TýñMT sýñ<ŠT. ×<à ‹+Ü &$*jáTsYà 6, €sà ‹+Ü &$*jáTsYà 6 |ŸsÁT>·T\T #ûXæsÁT. ÔásÇÔá u²«{ì+>´Å£” eºÌq &󍩢 ȳT¼ýË sÁ$s+bÍýÙ u…*+>´ýË ysÁ•sY W{Ù njáÖ«&ƒT. Âs+&à ‹+Ü¿ì ‚sÎÛHŽ |Ÿ{²HŽ 4 |ŸsÁT>·T\T #ûXæ&ƒT. eTÖ&à ‹+Ü¿ì |ŸsÁT>·TýñMT sýñ<ŠT. H\T>à ‹+Ü¿ì ‚sÎÛHŽ |Ÿ{²HŽ 6 |ŸsÁT>·T\T #ûXæ&ƒT. ×<à ‹+Ü¿ì ‚sÎÛHŽ |Ÿ{²HŽ ÿ¿£ |ŸsÁT>·T #ûXæ&ƒT. €sà ‹+Ü¿ì sÃVŸ²sY W³jáÖ«&ƒT.