స్పొర్ట్స్

బ్రెజిల్‌కు ఫిపా వార్నింగ్‌

– వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్స్‌ ఆలస్యంపై ఆందోళన గోల్‌కీపర్లు ః సుబ్రతా పాల్‌ , సందీప్‌ నంది , కరన్‌జీత్‌సింగ్‌ డిఫెండర్స్‌ ః నిర్మల్‌ ఛెత్రి , గౌరమంగి …

పాలస్తీనాతో మ్యాచ్‌కు భారత ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక

న్యూఢిల్లీ ,జనవరి 29 : వచ్చే వారం కొచ్చిలో పాలస్తీనాతో జరగనున్న సాకర్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. కోచ్‌ విమ్‌ కోవర్‌మ్యాన్‌ 23 మందితో …

వార్మప్‌ మ్యాచ్‌లో కివీస్‌పై భారత మహిళల గెలుపు

ముంబై ,జనవరి 28:వరల్డ్‌కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్‌ జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట …

రెండో టీ ట్వంటీలోనూ ఓడిన ఆసీస్‌

జనవరి 28 – మెల్‌బోర్న్‌ ఃఆస్టేల్రియాతో జరిగిన ట్వంటీ సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో …

రంజీ కింగ్‌ ముంబై ష40వ సారి ట్రోఫీ దక్కించుకున్న జట్టు షమూడోరోజే చేతులెత్తేసిన సౌరాష్ట్ర

ముంబై ,జనవరి 28:ఊహించినట్టుగానే రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఏకపక్షంగా ముగిసింది. 76 ఏళ్ళ తర్వాత తుది పోరుకు అర్హత సాధించి రికార్డు సృష్టించిన సౌరాష్ట్ర , ముంబై …

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలగో వన్డేలో భారత్‌ 72 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులకు కోహ్లీ అవుటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

కొచ్చి: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రౌ స్టేడియంలో రెండో వన్డే జరుగుతోంది.ఇంగ్లండ్‌ ఎనిమిది బంతుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద …

ధోని అర్ధసెంచరీ పూర్తి

కోచి: భారత్‌ ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ధోని 58 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 56 పరుగులు చేశాడు.

కేప్‌టౌన్‌లో పీటర్సన్‌ సెంచరీ పట్టుబిగించిన దక్షిణాఫ్రికా

కేప్‌టౌన్‌, జనవరి 3: న్యూజిలాండ్‌తో జరుగు తోన్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పూర్తిగా పట్టుబి గించింది. తొలి ఇన్నింగ్స్‌ కివీస్‌ను కుప్పకూల్చిన ఆ జట్టు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. …

భారత్‌ ఎ జట్టులో శ్రీశాంత్‌ చాన్నాళ్ల తర్వాత జట్టులోకి శ్రీ

ముంబై, జనవరి 3:  ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ ముందు జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన జాబితాలో కేరళ స్పీడ్‌స్టార్‌ …