స్పొర్ట్స్

భారత్‌పై ఆసీస్‌ మహిళల జట్టు విజయం

ముంబై ,జనవరి 29 :ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను సునా యాసంగా ఓడించిన మన జట్టు రెండో …

ఇకపై ధోనీ పరిమళాలు

దుబాయ్‌ ,జనవరి 29 :ప్రపంచ మార్కెట్‌లో ఇకపై ధోనీ పరిమళాలు వెదజల్లనున్నాయి. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌ తన పేరుతో పెర్ఫ్యూమ్స్‌ విడుదల చేయబోతున్నాడు. తద్వారా సొంత పేరుతో …

మిషన్‌ వరల్డ్‌కప్‌ 2015

– రిజర్వ్‌బెంచ్‌పై దృష్టిపెట్టిన ధోనీ ముంబై ,జనవరి 29 :ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ గెల వడం ద్వారా భారత జట్టుకు గొప్ప ఊరట లభించింది. గత ఏడాది …

బ్రెజిల్‌కు ఫిపా వార్నింగ్‌

– వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్స్‌ ఆలస్యంపై ఆందోళన గోల్‌కీపర్లు ః సుబ్రతా పాల్‌ , సందీప్‌ నంది , కరన్‌జీత్‌సింగ్‌ డిఫెండర్స్‌ ః నిర్మల్‌ ఛెత్రి , గౌరమంగి …

పాలస్తీనాతో మ్యాచ్‌కు భారత ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక

న్యూఢిల్లీ ,జనవరి 29 : వచ్చే వారం కొచ్చిలో పాలస్తీనాతో జరగనున్న సాకర్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. కోచ్‌ విమ్‌ కోవర్‌మ్యాన్‌ 23 మందితో …

వార్మప్‌ మ్యాచ్‌లో కివీస్‌పై భారత మహిళల గెలుపు

ముంబై ,జనవరి 28:వరల్డ్‌కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్‌ జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట …

రెండో టీ ట్వంటీలోనూ ఓడిన ఆసీస్‌

జనవరి 28 – మెల్‌బోర్న్‌ ఃఆస్టేల్రియాతో జరిగిన ట్వంటీ సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో …

రంజీ కింగ్‌ ముంబై ష40వ సారి ట్రోఫీ దక్కించుకున్న జట్టు షమూడోరోజే చేతులెత్తేసిన సౌరాష్ట్ర

ముంబై ,జనవరి 28:ఊహించినట్టుగానే రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఏకపక్షంగా ముగిసింది. 76 ఏళ్ళ తర్వాత తుది పోరుకు అర్హత సాధించి రికార్డు సృష్టించిన సౌరాష్ట్ర , ముంబై …

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలగో వన్డేలో భారత్‌ 72 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులకు కోహ్లీ అవుటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

కొచ్చి: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రౌ స్టేడియంలో రెండో వన్డే జరుగుతోంది.ఇంగ్లండ్‌ ఎనిమిది బంతుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద …