Thursday, 5 November 2026

తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే : యడ్యూరప్ప

బెంగళూరు : తన తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ పార్టీ నేత యడ్యూరప్ప తెలిపారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటడమే తమ ముందున్న ధ్యేయమన్నారు. తన మొదటి లక్ష్మం నెరవేరిందన్నారు. మన్సి పోల్స్‌ లో బీజేపీకి ప్రజలు గుణపాఠం నేర్పారని యడ్డీ అన్నారు. తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓట్లకు కేజేపీ, బిఎస్సార్‌ పార్టీ భారీగా గండికొట్టడంతో కాంగ్రెస్‌ లాభపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *