స్పొర్ట్స్

సమం చేస్తారా..అప్పగిస్తారా

నేడే పాక్‌ భారత్‌ రెండో టీ ట్వంటీ               బౌలింగ్‌లో సీనియర్లు లేని లోటు గాడినపడని బ్యాటింగ్‌                       అశ్విన్‌ ఆడే అవకాశం కష్యప్‌కు కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ మూడో …

ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటన దేశానికి సిగ్గుచేటు : మేరీకామ్‌

దేశ రాజధాని ఢిల్లీలో 23యేళ్ల విద్యార్థినిపై సామూహిక అల్యాచారం ఘటన చోటు చేసుకోవడం దేశానికి సిగ్గుచేటని లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, మణిపూర్‌ మహిళా బాక్సర్‌ …

భారత్‌-పాక్‌ మధ్య ఇలా..

డిసెంబరు 25న తొలి టి-20.. బెంగళూరులో అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబరు 28న రెండో టి-20 అహ్మదాబాద్‌లో అదే రోజు సాయంత్రం 5 …

పాక్‌తో వన్డేలకు భారత జట్టు

ముంబయి, డిసెంబర్‌ 23 జనంసాక్షి : భారత్‌-పాక్‌జట్లు ఆడే వన్డే మ్యాచ్‌ల్లో ఆడే జట్టును ఆదివారంనాడు ఎంపిక చేసింది. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలెక్షన్‌ …

హోబార్ట్‌ టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌ వివాదం పీటర్‌ సిడిల్‌పై లంక ఆరోపణలు

¬బార్ట్‌,డిసెంబర్‌ 18:  ఆస్టేల్రియా , శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో బాల్‌టాంపరింగ్‌ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్‌ బౌలర్‌ పీటర్‌ సిడిల్‌ బాల్‌టాంపిరింగ్‌కు పాల్పడ్డాడంటూ …

ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌కి బయలు దేరిన భారత్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18: డిఫెండింగ్‌ ఛాంపి యన్‌ భారత హాకీ జట్టు ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇవాళ దోహా బయలుదేరింది. ఇటీవల ఆస్టేల్రియాలో జరిగిన ఛాంపియన్స్‌ …

పాక్‌ పర్యటనకు బంగ్లా ఓకె వచ్చే ఏడాది పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌

ఢాకా, డిసెంబర్‌ 18: ఎట్టకేలకు పాకిస్థాన్‌ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌ రీ ఎంట్రీకి రంగం సిధ్దమ వుతోంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు పాక్‌లో పర్యటిం కళిందుకు అంగీకరించింది. …

తొలి టెస్ట్‌లో ఆసీస్‌ గ్రాండ్‌ విక్టరీ సిరీస్‌లో 1-0 ఆధిక్యం

¬బార్ట్‌, డిసెంబర్‌ 18: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో ఆస్టేల్రియా ఘనవిజయం సాధించింది. 137 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. విజయం కోసం లంక 328 …

ప్రక్షాళనకు వేళాయెరా..

పతనావస్థకు చేరిన భారత్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోకుంటే కష్టమే ముంబై, డిసెంబర్‌ 18: భారత్‌లో క్రికెట్‌ మత మైతే క్రికెటర్లు దేవుళ్ళు. ఇది నిన్నటి …

నెంబర్‌వన్‌గా ఏడాది ముగించిన మెక్ల్‌రాయ్‌ మూడోస్థానంలో టైగర్‌వుడ్స్‌

లండన్‌, డిసెంబర్‌ 17:  ఈ ఏడాదిలో చివరి  వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను ప్రకటించారు. నార్త్‌ ఐరిష్‌ గోల్ఫర్‌ రోరీ మెక్‌ల్‌రాయ్‌ అగ్రస్థా నంతో 2012ను ముగించాడు. …