స్పొర్ట్స్

బ్యాట్స్‌మెన్‌ బాధ్యత తీసుకోలేదు: ధోని ఇంగ్లండ్‌ స్పిన్నర్‌లను అభినందించిన భారత సారథి

నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 17: సొంతగడ్డపై ఎనిమిదేళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఓటమికి కారణాలు చెప్పాడు. ఈ సిరీస్‌లో …

రెండో స్థానంలో ఇంగ్లండ్‌ దిగజారిన భారత్‌ ర్యాంకు

దుబాయ్‌, డిసెంబర్‌ 17: భారత గడ్డపై 28 ఏళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని రుచి చూసిన ఇంగ్లాండ్‌ జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానం …

హైద్రాబాద్‌కు మరో ఓటమి ఈడెన్‌లో కోల్‌కతాదే విజయం

కోల్‌కత్తా, డిసెంబర్‌ 17:  ఈ ఏడాది రంజీ సీజన్‌లో హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 4 వికెట్ల తేడాతో …

రసపట్టులో ఆసీస్‌-లంక తొలిటెస్ట్‌

¬బార్ట్‌, డిసెంబర్‌ 17: శ్రీలంక, ఆస్టేల్రియా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్‌ ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగోరోజు ఆసీస్‌ ఆధిపత్యం కనబరిచింది. వికెట్‌ నష్టపోకుండా 27 పరుగుల ఓవర్‌నైట్‌ …

28 ఏళ్ల నిరీక్షణకు తెర టెస్ట్‌ సిరీస్‌ ఇంగ్లండ్‌వశం..

ట్రాట్‌, బెల్‌ సెంచరీలు                      డ్రాగా ముగిసిన చివరి టెస్ట్‌ టెస్ట్‌ల్లో రెండో ర్యాంక్‌లోనే ఇంగ్లండ్‌   ఐదుకు దిగజారిన భారత్‌ ర్యాంక్‌ నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 17: అద్భుతాలేవిూ జరగ …

రెండు కప్పులు మనవే..

కబడ్డీ పురుషుల, మహిళల ప్రపంచకప్‌లు భారత్‌ సొంతం లూథియానా: ప్రపంచ కప్‌ కబడ్డీ టైటిల్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. పంజాబ్‌లో ఏకపక్షంగా సాగిన పైనల్‌ …

మాస్టర్‌పై విమర్శలొద్దు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌

లండన్‌: వరుసగా విఫలమవుతున్న భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు పెస్టీండిస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియస్‌ రిచర్డ్స్‌ అండగా నిల చాడు. తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకో …

బిపిఎల్‌లో పాక్‌ ప్లేయర్లు ఆడడంపై సందిగ్థత

ఎన్‌వోసి ఇవ్వని పాక్‌ క్రికెట్‌ బోర్డు ఢాకా, డిసెంబర్‌ 15: వచ్చే ఏడాది జరిగే బంగ్లా దేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్ళు ఆడడంపై …

టీ ట్వంటీ సిరీస్‌కు బాలాజీ దూరం

కర్ణాటక పేసర్‌ వినయ్‌కు పిలుపు చెన్నై, డిసెంబర్‌ 16: ఈ నెలాఖరున ప్రారంభమయ్యే చెన్నై ఓపెన్‌కు సంబంధించిన సీడింగ్స్‌ జాబితాను నిర్వాహకులు ఇవాళ ప్రకటించారు. దీనిలో భారత …

సేఫ్‌ జోన్‌లో ఇంగ్లండ్‌

రెండో ఇన్నింగ్స్‌లో 161-3        165 పరుగుల ఆధిక్యం భారత్‌కు కష్టకాలం          ఇంగ్లండ్‌ వశం కానున్న సిరీస్‌ నాగ్‌పూర్‌: నాల్గో టెస్టులోనూ ఇంగ్లండ్‌ ఆధిక్యత కొనసాగుతోంది. చివరి టెస్ట్‌ …